కామారెడ్డి జిల్లాలో జనవరి 17 నుంచి సీఎం కప్ పోటీలు

సీఎం కప్ 2025లో భాగంగా కామారెడ్డి జిల్లాలో క్లస్టర్, మండల, నియోజక, జిల్లాస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.