కోర్టుకెళ్తారన్న భయంతోనే డీఏ ఇచ్చిన్రు ..ఉద్యోగుల మీద కాంగ్రెస్‌‌ ప్రభుత్వానికి ప్రేమలేదు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఉద్యోగులు కోర్టుకు వెళ్తారన్న భయంతోనే ప్రభుత్వం ఒక డీఏను రిలీజ్‌‌ చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్‌‌ విమర్శించారు.