సంక్రాంతి స్పెషల్ 2026.. భోగి పళ్లు పోయడం.. ఆచార సంప్రదాయం ఇదే..!

సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు.ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 14న భోగితో ప్రారంభమవుతుంది. భోగి రోజున ఉదయాన్నే భోగి మంటలు వేస్తారు. సాయంత్రం పేరంటం నిర్వహించి.. చిన్నారులకు భోగి పండ్లు కూడా వేయడం ఆనవాయితిగా పాటిస్తు వస్తున్నారు.