అమెరికన్ ఎఫ్-16 జెట్‌‌ను కూల్చేసిన రష్యా.. సంబరాల్లో రష్యా ఎస్-300 డిఫెన్స్ సిస్టమ్ ఆఫీసర్స్

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ కోసం అమెరికా తయారు చేసి ఇచ్చిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌‌ను రష్యా ఈజీగా కూల్చివేసింది.