హటావో లుంగీ.. బజావో పుంగీ: రాజ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్య

ముంబై కేవలం మహారాష్ట్ర రాజధాని మాత్రమే కాదు.. దేశ ఆర్థిక రాజధాని, అంతర్జాతీయ నగరం అని అన్నామలై అన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ రూ.40 కోట్లు అని, అంత సొమ్మును నిజాయితీపరుడి చేతిలోనే పెట్టాలని ముంబైకర్లకు పిలుపునిచ్చారు.