ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్...మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం...పెరిగిన ధరల వివరాలు ఇవే

సంక్రాంతి పండుగ వేళ మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సంక్రాంతి అంటేనే మందు ముక్క తప్పనిసరి. మాంచి కిక్ కోసం ఎదురుచూస్తున్న మందుబాబులకు తాగకుండానే కిక్ దిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కసారిగా మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99 ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిళ్లను మినహాయించి మిగిలిన అన్ని మద్యం బ్రాండ్లపై ఒక్కో సీసా మీద రూ.10 పెంచుతూ మందు బాబులకు షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇకపోతే పెంచిన వాటిల్లో IMFL, FL, బీర్, వైన్ లాంటి అన్ని రకాల బ్రాండ్లు ఉన్నాయి., News News, Times Now Telugu