Telagnana: రేప్ కేసులో నన్ను ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించారు

ఓ రేప్ కేసులో నిందితుడిగా ఉన్నందుకు తనను ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంటూ ఓ మాజీ ఎస్‌ఐ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని ప్రతివాదులైన డీజీపీ, ఐజీ (జోన్-1), జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని..