కుక్కిన పేనులా కేటీఆర్, హరీశ్..కవిత ఆరోపణలపై ఎందుకు స్పందిస్తలేరు? : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, హరీశ్ పై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేస్తున్నా... వారు మాత్రం జవాబు ఇవ్వకుండా కుక్కిన పేనులా పడి ఉంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు.