మార్చి నుంచి మెహదీపట్నంలో తేలిపోవచ్చు...! రూ. 32 కోట్లతో 340 మీటర్ల స్కైవాక్ రెడీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: మెహదీపట్నం చౌరస్తాలో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న స్కైవాక్​ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. దాదాపు రెండేండ్లుగా కొనసాగుతున్న ఈ నిర్మాణం తుది దశకు చేరుకున్నది