సెలవులో కరీంనగర్ సీపీ.. ఎస్సై అక్రమాల విషయంలో ఎమ్మెల్యే ఒత్తిళ్లతో మనస్తాపం

కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌ గౌష్‌‌ ఆలం సెలవుపై వెళ్లారు. కమిషనరేట్‌‌ పరిధిలో పనిచేసే ఓ ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్న సీపీపై స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొచ్చారు