కోల్ కతా-గువాహటి మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్..జనవరి17న ప్రారంభించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. కోల్ కతా–- గువాహటి మధ్య పరుగులు పెట్టనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 17న బెంగాల్లోని మాల్టా నుంచి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.