యాదాద్రి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై ఫోకస్ : ఎస్పీ అక్షాంశ్ యాదవ్

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ పై స్పెషల్ ఫోకస్ పెట్టామని యాదాద్రి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ను అడిషన్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు.