ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, మందులు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ తేజస్ నంద్‌ లాల్ పవార్

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డాక్టర్లు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఎస్పీ కే. నరసింహతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.