కబ్జాకోరులపై ఉక్కుపాదం.. పేదలు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తామని, అవినీతికి తావులేకుండా పారదర్శక సేవలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు.