నేరాల నియంత్రణకు సమన్వయంతో పని చేయాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

జిల్లాలో నేరాల నియంత్రణకు సమన్వయంతో పని చేయటంతో పాటు, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఎస్పీ రాజేశ్​చంద్ర పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ఆఫీస్​లో నెలవారీ క్రైమ్ రివ్యూ నిర్వహించి మాట్లాడారు.