ఆర్మూర్లో తాళం వేసిన ఆరు ఇండ్లల్లో చోరీ

ఆర్మూర్​లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత తాళం వేసిన ఆరు ఇండ్లల్లో చోరీ జరిగింది. ఎస్​హెచ్​వో సత్యనారాయణగౌడ్ వివరాల ప్రకారం.. హుస్నాబాద్ గల్లీలో పాల గంగాధర్ తనకు చెందిన ఓ పోర్షన్​కు తాళాలు వేసి మరో పోర్షన్​ లో పడుకున్నారు.