DC: సమస్యలను సత్వరమే పరిష్కరించండి

ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన నాణ్యంగా పరిష్కరించాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామసుబ్బయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరిగింది.