రోడ్డుకు మరమ్మతు చేయించిన ఎస్‌ఐ

జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలో నుంచి జాతీయ రహదా రి 44 పొగాకు కంపెనీకి వెళ్లే దారి గుండ గుంత లు అధికంగా ఉండటంతో ఎస్‌ఐ రవి గుంతలను కాంక్రీట్‌తో పూడ్చివేయించారు.