Fly Kites Safely, Stay Away from Danger
సంక్రాంతి పండుగను చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ సరదగా జరుకుంటారు. ముఖ్యంగా చిన్నారులు, యువత గాలిపటాలను ఎగుర వేస్తుంటారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చేయడంతో ఎక్కడి చూసినా.. ప్రస్తుతం పిల్లలు గాలి పటాలతో సందడి చేస్తున్నారు