గూడెం ఎత్తిపోతలతో సాగునీరు అందించాలి

శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం నుంచి ఆయకట్టు రెండో పంటకు సాగునీరు తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్‌ చేశారు.