వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 100 బెడ్స్ ఆస్పత్రి కోసం కొనసాగుతున్న దీక్ష

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని కోరుతూ వర్ధన్నపేట సాధనా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష నాలుగో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక యువత బైక్ ర్యాలీ నిర్వహించింది.