పాఠశాలలు భవిష్యత్ కు మార్గదర్శకాలు : వళ్లంపట్ల నాగేశ్వర్ రావు

పాఠశాలలు దేశ భవిష్యత్ కు మార్గదర్శకాలని జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సామాజిక కవి వళ్లంపట్ల నాగేశ్వర్ రావు అన్నారు. నర్సంపేట టౌన్ ఉదయశ్రీ హైస్కూల్లో 1993 - 2025 వరకు టెన్త్ బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.