కల్ట్ వెబ్ సిరీస్ నిలిపివేతకు హైకోర్టు నో.. ప్రతివాదులకు నోటీసులు జారీ

ఏపీలోనే పూర్వపు చిత్తూరు జిల్లాలో జరిగిన హత్యల ఆధారంగా నిర్మించిన ‘కల్ట్’ వెబ్ సిరీస్ ను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.