జీహెచ్ఎంసీ పరిధిలో ..మెగా ఈ సానిటేషన్ డ్రైవ్‌..47మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ సేకరణ

ఈ వేస్ట్ సేకరణలో భాగంగా జీహెచ్​ ఎంసీ పరిధిలో మెగా ఈవేస్ట్ డ్రైవ్ ను నిర్వహించారు అధికారులు. సోమవారం ( జనవరి 12) ఒక్కరోజే 47 మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలను సేకరించారు.