బ్లింకిట్ ఏజెంట్గా ఎంపీ రాఘవ్..గిగ్ వర్కర్ల ఇబ్బందులను తెలుసుకోవడానికేనన్న ఆప్ ఎంపీ

న్యూ ఢిల్లీ: గిగ్ వర్కర్ల సమస్యలను దగ్గరగా చూడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఒక్క రోజు బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌‌గా మారారు.