రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో ఉన్న భూ సమస్యలకు వేగంగా పరిష్కా రం చూపించాలని ఆర్డీఓ మహేశకు ఎమ్మెల్యే పరిటాలసునీత విజ్ఞప్తిచే శారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఽసోమవారం స్థాని క ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన రెవిన్యూ క్లినిక్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పరిటాల సునీత వచ్చారు.