‘గ్రీనకో’ ప్రాజెక్టుకు 290.023 ఎకరాలు

ఇటీవల క్యాబినేట్‌లో ఆమోదం పొందిన ప్రకారం గ్రీనకో ఏపీ01 ఐఆర్‌ఈపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు(500ఎండబ్ల్యూ ఇంటి గ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు) జిల్లాలోని మిడ్తూరు మండలంలో 290.023 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగిస్తూ ప్రభుత్వ స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ సాయి ప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.