వన్యప్రాణులను ఇలా లెక్కిస్తారు!..జనవరి 19 నుంచి 25 వరకు రెండు విడతలుగా సర్వే

అడవిలో వన్యప్రాణుల సర్వేకు వేళైంది. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, కృష్ణ జింకలు, మనుబోతులు, నక్కలు, అడవి కుక్కలు, అడవి పందులు వంటివి లెక్కిస్తారు.