ఎయిర్ పోర్టుకు వెళుతున్న క్యాబ్ యాక్సిడెంట్ : 5 నెలల గర్బిణికి గాయాలు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న ఉబర్ క్యాబ్ ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ( జనవరి 13 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి