యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్‌‌‌‌ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.