రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆడబిడ్డలే.. ఆ నలుగురై..!తండ్రి పాడె మోసి, చితికి నిప్పుపెట్టిన కూతుళ్లు

తండ్రి ఆకస్మిక మృతితో ఆడ బిడ్డలు.. ఆ నలుగురు అయిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. కోనారావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఎగదండి బాబు(56), నర్సమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు మమత, స్వప్న, శ్వేత, సాహిత్య ఉన్నారు.