Telangana: తెలంగాణలో మరోసారి జిల్లాల గోల!మాయమయ్యేవెన్ని? కొత్తగా వచ్చేవెన్ని?

తెలంగాణలో మళ్లీ జిల్లాల స్వరూపం మారనుంది. జిల్లాల పునర్విభజనకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. కాకపోతే.. మరీ ఇమ్మిడియెట్‌గా కాదు. ఎక్స్‌పర్ట్ కమిటీ వేసి, వాళ్లిచ్చే రిపోర్ట్‌తో మారుస్తామని చెప్పారు. ఎంత లేదన్నా ఓ ఆర్నెళ్లు పట్టొచ్చు. ఇక్కడ మ్యాటర్.. పట్టే టైమ్ గురించి కాదు. ఎందుకు మార్చాల్సి వస్తోందని? రాజకీయ లబ్దికోసమేనని ప్రతిపక్షం విమర్శిస్తుంటే.. ఒకప్పటి మీ రాజకీయ లబ్ది కోసం అశాస్త్రీయంగా చేసిన పనిని, శాస్త్రీయంగా చేస్తున్నామని కౌంటర్ ఇస్తోంది ప్రభుత్వం. ఇంతకీ.. ఏయే జిల్లాల్లో మార్పులుండొచ్చు.