AP Excise Policy: ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు.. వారికి పండగే

ఏపీలో బార్ల వ్యాపారులకు పెద్ద ఊరట లభించింది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.