Meenakshi Chaudhary: వాళ్లను మాత్రం అస్సలు పెళ్లి చేసుకోను.. తేల్చిచెప్పేసిన మీనాక్షి చౌదరి!

టాలీవుడ్ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉంది. గతేడాది సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి పండగ బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' జనవరి 14న రిలీజ్ కానుంది.