యూట్యూబ్‎లో విడుదల చేస్తే మాకు సంబంధం లేదు: యశ్ టాక్సిక్ టీజర్ వివాదంపై సెన్సార్ బోర్డు క్లారిటీ..!

కన్నడ రాక్ స్టార్ యశ్, గీతూ మోహన్ దాస్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'టాక్సిక్'. 'ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్' అనేది ట్యాగ్ లైన్‎తో వస్తోంది. యశ్ బర్త్ డే (జనవరి 8) సందర్భంగా సినిమాలో అతడి క్యారెక్టర్‎ను రివీల్ చేస్తూ ఓ గ్లింప్స్‎ను విడుదల చేసింది మూవీ యూనిట్.