ఎంక్వైరీ చేసిన్రు.. రిపోర్టు సీక్రెట్ గా పెట్టేసిన్రు!..సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డబ్బు వసూళ్లపై గప్చుప్

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డబ్బు వసూళ్లపై ఆఫీసర్లు మౌనం వహిస్తున్నారు. క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేశారని రైతులు బహిరంగంగా చెప్పినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి