భారత్ కన్నా మాకు ఏ దేశమూ ఎక్కువ కాదు : యూఎస్ రాయబారి సెర్గియో గోర్

భారత్ కన్నా తమకు ఏ దేశమూ ఎక్కువ కాదని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఇండియా, అమెరికా రియల్ ఫ్రెండ్స్ అని ఆయన చెప్పారు.