జిల్లాలో వాహనదారులు, పక్షుల ప్రాణాలు బలితీసు కునే అవకాశం ఉందనే నేపథ్యంలో చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడానికి పిల్లలు, విద్యార్థులు ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. కానీ కొన్నేళ్లుగా నైలాన్ తరహా దారాలు, చైనా మాంజాతో పతంగుల ఎగురువేయడంతో దారాలు తగిలి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతున్న సంఘటనలు తలెత్తుతున్నాయి.