Blinkit: ఇకపై 10 నిమిషాల్లో డెలివరీ బంద్.. కేంద్రం సంచలన నిర్ణయం..

ఇటీవల చాలా మంది ప్రతి చిన్న అవసరాలకు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ వంటి క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీలపై ఆధారపడుతున్నారు. దానికి తగ్గట్టు ఈ సంస్థలు 10 నిమిషాల్లో డెలివరీ సదుపాయాన్ని అందిస్తున్నాయి. తాజాగా కేంద్రం సూచనల మేరకు గిగ్ వర్కర్స్ కోసం బ్లింకిట్ కీలక నిర్ణయం తీసుకుంది.