బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్..! ఈ నెల 20న బాధ్యతలు చేపట్టే అవకాశం

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.