Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు.. ఇక ఉద్యోగాలకు డోకాలేనట్టే!

పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమల్లో ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడమే కాకుండా, ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులకు ఆధునిక అవసరాలకు తగ్గట్టు పేర్లు, సిలబస్ మార్పులు చేపట్టింది.