తెలంగాణలోని మున్సిపాలిటీల్లో..51 లక్ష 92 వేల మంది ఓటర్లు

ఎన్నికలు నిర్వహించబోయే బల్దియాల్లో ఫైనల్​ ఓటర్​లిస్టులు ప్రకటించడంతో ఇక రిజర్వేషన్ల ప్రకటనే మిగిలి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ కల్లా రిజర్వేషన్స్ ఖరారుచేసేలా కసరత్తు చేస్తోంది