ప్రాంతీయ పార్టీల అధినేతలు.. అసెంబ్లీకి దూరమెందుకు?

కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా ఆయన సంతకం పెట్టిపోవడం తప్ప సభలో సమస్యలపై మాట్లాడింది లేదు. ఒకరకంగా చెప్పాలంటే, సభను పరోక్షంగా బహిష్కరించినట్లే అని భావించవచ్చు.