ఆస్తి కోసం కేసు వేసిన అక్క... తల్లిని చంపిన కొడుకు

ఆస్తి కోసం అక్క కేసు వేసిందన్న కోపంతో ఓ యువకుడు తన తల్లిని హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో రెండు నెలల కింద జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది.