అమృత్‌‌‌‌ 2.0 ప్రాజెక్టు పైపుల దొంగల ముఠా అరెస్ట్

అమృత్‌‌‌‌ 2.0 ప్రాజెక్టు పైపుల దొంగల ముఠాను పట్టుకుని రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తెలిపారు. ఆదివారం పరిగి పోలీస్ స్టేషన్‌‌‌‌లో నిర్వహించిన ఆయన కేసు వివరాలను వెల్లడించారు.