IPL 2026: RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. చిన్నస్వామిలో మ్యాచ్‌లు లేవు.. కొత్త వేదికలు ఇవే!

RCB ఆడబోయే 2026 ఐపీఎల్ మ్యాచ్ లకు కొత్త వేదికలను సెట్ చేసినట్టు సమాచారం. వచ్చే సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ హోమ్ మ్యాచ్‌లను నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, రాయ్‌పూర్‌లోని షాహీన్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆడనున్నట్లు సమాచారం.