18న అంటు వ్యాధులపై సదస్సు

ఈ నెల 18వ అంటు వ్యాధులు, ఇన్‌ఫెక్షన్‌ డిసీజ్‌పై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సీఐడీఎస్‌ ఏపీ చాప్టర్‌ ఆర్గనైజింగ్‌ చైర్మన్‌, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ డా.డి.శ్రీనివాసులు వెల్లడించారు.