PM Modi: పవన్ కళ్యాణ్‌ను అభినందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జపనీస్ కత్తి సాము కళ కెంజుట్సులో అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.