కరూర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్: విజయ్‎కు మరోసారి సీబీఐ నోటీసులు

కరూర్ తొక్కిసలాట కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో స్టార్ హీరో, టీవీకే చీఫ్ విజయ్‎కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.