తలసానిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు.. గాంధీనగర్ పీఎస్ లో కేసు.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
పద్మారావునగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.